TG : వరంగల్ ఎంజీఎంలో అరిగోస.. వీల్ చైర్ లేదని రోగిని!
వరంగల్ ఎంజీఎంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే రోగులు చుక్కలు చూస్తున్నారు. మెరుగైన వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు సైతం సమయానికి అక్కడ ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Author: Kumar•26 Aug 2026, 11:47 AM