నల్గొండ-పాలమూరు మధ్య ముదిరిన జల వివాదం.. సీఎం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
Water War: నల్గొండ-పాలమూరు మధ్య జల వివాదం ముదిరింది. పాలమూరు ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపు వ్యవహారం చిచ్చు రాజేసింది. ఈ అంశంపై ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ ప్రతినిధులు ఆగ్రహంగా ఉన్నారు.
Author: NK•22 Oct 2026, 08:21 PM