ఈ అంశంపై కథనాలు
సంబంధిత కథనాలు: 1
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. తితిదే ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు మంగళవారం రికార్డు స్థాయిలో విరాళాలు అందాయి.
Author: Venu•16 Jul 2026, 07:22 AM