No salary : ఒకటో తారీఖున జీతాలు..ఇంకా రాలేందంటున్న ఉద్యోగులు!
ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వారికి సైతం ఒకటో తారీఖున జీతాలు ఇచ్చామని ఓ వైపు కాంగ్రెస్ సర్కార్ ప్రచారం చేసుకుంటోంది. అయితే, అదంతా ఉత్తదే అని ఉద్యోగులు అంటున్నారు.
Author: Desk 1•06 Jul 2026, 01:51 PM