Broken Rice: నూకలతో ఇథనాల్ తయారీ.. ధరలపై భారం?
ఇథనాల్ ఉత్పత్తికి విరిగిన బియ్యాన్ని (నూకలను) కేటాయించడం వల్ల దేశంలో ఆహార ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడటం లేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభ వేదికగా స్పష్టం చేసింది.
Author: Mamatha puppala•30 Jul 2026, 09:31 AM