Breaking: గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 26మంది విద్యార్థులకు అస్వస్థత!
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ (గిరిజన సంక్షేమ) బాలుర గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం అల్పాహారం (టిఫిన్) తిన్న 26 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Author: Mamatha puppala•09 Jul 2026, 12:06 PM