రూ 228.40 కోట్లు ఎగ్గొట్టిన్రు!..
మెదక్ జిల్లాలో కొందరు రైస్ మిల్లర్ల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారుల అండ, పర్యవేక్షణ లోపంతో సర్కారుకు కుచ్చుటోపీ పెట్టి రూ..కోట్లు వెనకేసుకున్నట్టు ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి..
Author: Venu•10 Jul 2026, 08:56 PM