Pensions : సర్కారు సంచలన నిర్ణయం.. లక్ష మందికి పెన్షన్స్ కట్!
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అనర్హులకు పెన్షన్ ఇచ్చారని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తున్నది. దీనికి తోడు మరణించిన వారికి సైతం ఇంకా పెన్షన్ వస్తుందని అధికారులు ఇటీవల గుర్తించారు.
Author: Desk 1•05 Jul 2026, 10:17 AM