Karnataka : రేణుకాస్వామి హత్యలో కీలక మలుపు.. మరోసారి చిక్కుల్లో హీరో దర్శన్
కన్నడ హీరో దర్శన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయ్యి జైలులో ఉన్న ఆయనకు కఠిన శిక్ష తప్పేలా లేదని తెలుస్తోంది. ఎందుకంటే రేణుకాస్వామి హత్యకేసులో ఏ-14గా ఉన్న నిందితుడు అప్రూవర్‌గా మారినట్టు తెలిసింది.
Author: Kumar•10 Aug 2026, 12:14 PM