SIR: సమీపిస్తున్న 'సర్' గడువు.. ఓటర్లలో గుబులు!
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత విలువైన హక్కు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, ఓటరు జాబితాను తాజాకరించడం లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యేక విస్తృత సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియను నిర్వహిస్తోంది.
Author: Mamatha puppala•13 Jul 2026, 12:46 PM