రాష్ట్రం పై కేంద్రం ఫోకస్.. బుల్లెట్ రైలు హబ్ గా మారనున్న తెలంగాణ!..
బీజేపీ అధినాయకత్వం తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా రైల్వే శాఖ, హైదరాబాద్ కేంద్రంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. సాంకేతికతను వినియోగిస్తూ.. పూర్తి స్థాయిలో అధునాతన సదుపాయాలతో రైళ్లను అందుబాటు లోకి తీసుకువస్తుంది..
Author: Venu•11 Jul 2026, 03:42 PM