Congress : నువ్వెంత అంటే నువ్వెంత? కాంగ్రెస్లో మంత్రులు వర్సెస్ ఎంపీ, ఎమ్మెల్యే!
అధికార కాంగ్రెస్ పార్టీలో మరోసారి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయిలో సీనియర్, జూనియర్ లీడర్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. విషయం బయటకు రాకుండా సీనియర్లు జాగ్రత్త పడితే జూనియర్లు మాత్రం చేయని తప్పుకు తామేందుకు శిక్ష అనుభవించాలని అసలు విషయాన్ని బయట పెట్టినట్టు తెలిసింది.
Author: Kumar•03 Nov 2026, 12:57 PM