ఇకపై గోవాకు బదులు ఆ బీచ్‌కే వెళ్తాం: హీరో శ్రీకాంత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతిష్టాత్మక చర్యలు క్షేత్రస్థాయిలో విశేష ఆదరణ పొందుతున్నాయి. రాష్ట్రానికి ఎంతో బలమైన సుదీర్ఘ తీరప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలు వేగంగా అమలవుతున్నాయి.
Author: Mamatha puppala•06 Sep 2026, 10:53 AM