Viral : అఘోరీ మంత్రం.. డబ్బుల కట్ట ఇచ్చేసిన వ్యాపారి.. చివర్లో ట్విస్ట్!
దేశంలో దొంగ బాబాలు, అఘోరీల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మంత్రాల పేరిట అమాయకులను మోసం చేయడం వారికి అలవాటుగా మారింది. పూజలు చేస్తే లాభాలు బాగా వస్తాయని ఎదుటి వ్యక్తులను నమ్మించి మోసం చేయడంతో పాటు అందినకాడికి దోచుకుని డబ్బులతో ఉడాయిస్తున్నారు.
Author: Kumar•25 Sep 2026, 02:34 PM