Gold Price Prediction: 2027లో బంగారం ధర ఎంత ఉండొచ్చు?
Gold Price Prediction: ధంతేరస్ వేళ పసిడి ధరలు భారీగా దిగిరావడంతో ఊపిరి పీల్చుకున్న కొనుగోలుదారుల్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం రూ.1.45 లక్షల శ్రేణిలో ఉన్న 10 గ్రాముల బంగారం ధర.. వచ్చే 2027 నాటికి ఏ స్థాయికి చేరుతుంది?
Author: Mahesh•05 Nov 2026, 09:44 PM