రెండేళ్ల క్రితం తప్పిపోయిన భార్య.. భర్త చెంతకు చేర్చిన చాట్‌జీపీటీ!
ఏఐ(AI) (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతకు మానవత్వం తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని మహారాష్ట్రలో జరిగిన ఒక హృదయస్పర్శి ఘటన నిరూపించింది. మానసిక అస్వస్థత కారణంగా రెండేళ్లన్నర క్రితం ఇంటి నుంచి తప్పిపోయిన ఒక వివాహిత, గూగుల్ సెర్చ్, చాట్‌జీపీటీ (ChatGPT) వంటి డిజిటల్ సాధనాల సహాయంతో తిరిగి తన కుటుంబ సభ్యుల చెంతకు చేరుకున్నారు.
Author: Mamatha puppala•15 Nov 2026, 11:02 AM