సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 1980 నాటి ట్రెండ్.. సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ లుక్!
నెట్టింట రోజుకో కొత్త ట్రెండ్ ఊపందుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సామాజిక మాధ్యమాలను ఏలేస్తున్న '1980స్ రెట్రో ఏఐ ఆర్ట్' ట్రెండ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణ నెటిజన్ల నుంచి డిజిటల్ క్రియేటర్ల వరకు ప్రతీ ఒక్కరు వింటేజ్ లుక్‌లోకి మారిపోతుండగా, తాజాగా తెలంగాణ రాజకీయ ప్రముఖులు కూడా ఈ వైరల్ చాంబర్లో అడుగుపెట్టడం విశేషం.
Author: Mamatha puppala•10 Sep 2026, 01:02 PM