Viral : అమెరికాలో పెరుగుతున్న తెలుగు వారి ఎఫైర్స్.. మహిళ వీడియో వైరల్!
అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైల వివాహేతర సంబంధాల గురించి ఓ మహిళ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వీడియో విడుదల చేసింది.అది కాస్త వైరల్ అవుతోంది. ఇండియాలో పద్ధతిగా ఉన్న కుటుంబ విలువలు అమెరికాకు వచ్చాక దిగజారిపోతున్నాయని,ముఖ్యంగా పెళ్లయిన మహిళలే అధికంగా పెళ్లికాని యువకులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారని సదరు వీడియోలో ఆరోపించింది.
Author: Kumar•02 Sep 2026, 10:59 AM