సూర్యుడికి ‘డిమ్మర్’.. ఎల్‌నినోకు శాస్త్రవేత్తల సరికొత్త చెక్!
వాతావరణాన్ని అతలాకుతలం చేసే ఎల్‌నినో తీవ్రతను తగ్గించేందుకు శాస్త్రవేత్తలు ఒక వినూత్న మార్గాన్ని అన్వేషిస్తున్నారు. సూర్యరశ్మి భూమిని తాకకుండా మేఘాల మెరుపును పెంచడం ద్వారా ఈ ముప్పును ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
Author: Mamatha puppala•14 Jul 2026, 11:49 AM