IMF : పరిస్థితులు కఠినంగా ఉన్నా భారత్కు తిరుగులేదు!
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. భారత్లో ద్రవ్యోల్బణం పెరుగుతున్నా.. రూపీ విలువ పడిపోతున్నా.. అభివృద్ధిలో మాత్రం తగ్గడం లేదు.
Author: Kumar•09 Jul 2026, 12:39 PM