BRICS : మోడీ డిన్నర్ను స్కిప్ చేసిన చైనా అధ్యక్షుడు.. అసలు మతలబు ఇదే!
BRICS : దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు తొలిరోజే అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సదస్సుకు హాజరైన సభ్యదేశాల అధినేతలకు, విదేశీ ప్రతినిధులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అధికారిక విందును ఏర్పాటు చేశారు.
Author: Mahesh•13 Sep 2026, 07:31 PM