రాజకీయాలు
వరల్డ్ క్లాస్ టూరిజం హబ్‌గా తెలంగాణ.. పర్యాటక విప్లవానికి రేవంత్ సర్కార్ శ్రీకారం!..
తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త పర్యాటక విప్లవానికి శ్రీకారం చుట్టారు! రాష్ట్రాన్ని అంతర్జాతీయ టూరిజం హబ్‌గా మార్చేలా ఒక మెగా యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. దుర్గం చెరువు, వికారాబాద్, ఫ్యూచర్ సిటీల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తూ.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Author: Desk 2•06 Jul 2026, 09:04 PM