సినిమా
Tollywood: బాలయ్యకు సర్జరీ.. 5 వారాల వరకు బెడ్‌కే పరిమితం..!
Tollywood: నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురైనట్లు వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. NBK111 షూటింగ్ సెట్లో అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స అవసరమని తేల్చారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన కొత్త సినిమా చిత్రీకరణ కోసం కాకినాడ పోర్టులో లొకేషన్ ప్లాన్ చేశారు. అయితే, ఓ యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డారు.
Author: Anshu•22 Jul 2026, 10:42 PM