ఏపీ
తిరుమలలో అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్.. శ్రీవారి దర్శనానికి 24గంటలు
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
Author: Mamatha puppala•10 Jul 2026, 09:29 AM