సినిమా
Sharwanand: టాక్సిక్ ఎఫెక్ట్..భోగి సోలో డేట్ మిస్!
Sharwanand: టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న శర్వానంద్ బైకర్ మూవీతో వచ్చి ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు. కానీ, ఆశించినంత భారీ కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. దాంతో, ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న భోగి సినిమాపైన చాలా నమ్మకాలున్నాయి. గత కొంతకాలంగా దర్శకుడిగా సంపత్ నంది సరైన హిట్ లేక ఎదురుచూస్తున్నాడు.
Author: Anshu•02 Aug 2026, 01:50 PM