తెలంగాణ
Rains : గోదావరి ఉగ్రరూపం.. నిండుకుండలా ప్రాజెక్టులు
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తగ్గి నైరుతి రుతుపవనాలు యాక్టివ్ అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఎగువప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణ ప్రాజెక్టులలోకి క్రమంగా వరద నీరువచ్చి చేరుతోంది
Author: Kumar•31 Jul 2026, 11:04 AM