సినిమా
Shiva Nirvana: ముగ్గురు హీరోలు లైన్లో ఉన్నారా?
Shiva Nirvana: ఒక్క హిట్ పడితే హీరోకే కాదు, దర్శకుడికి బడా నిర్మాణ సంస్థలు చక చకా అడ్వాన్స్ ఇచ్చేస్తాయి. హీరోలు కాల్ చేసి మంచి లైన్ ఉంటే చెప్పమని ఆఫర్ ఇస్తారు. ఇదంతా కూడా సక్సెస్ తాలూకా ప్రభావం. గత కొంతకాలంగా హిట్స్ లేని దర్శకుడు శివ నిర్వాణ తాజాగా వచ్చిన ఇరుముడి సినిమాతో భారీ హిట్ ఇచ్చాడు. ఆయన మంచి ఫాంలోకి వచ్చేశాడు. ఇరుముడి సక్సెస్ అనేది మైత్రీ వారికి ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది.
Author: Anshu•28 Aug 2026, 11:19 PM