తెలంగాణ
TG : కరెంట్ సబ్సిడీ ఎత్తివేసేందుకే స్మార్ట్ మీటర్లు : కవిత
తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఇస్తున్న కరెంట్ సబ్సిడీని ఎత్తేయాలని రేవంత్ సర్కార్ చూస్తున్నదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు.
Author: Kumar•24 Aug 2026, 01:05 PM