వ్యాపారం
Gold rates : బంగారం, వెండి ధరలు మళ్లీ ఢమాల్.. ఎంత తగ్గాయంటే?
పసిడి ప్రియులకు మరోసారి శుభవార్త.. గత రెండ్రోజులుగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ దిగి వచ్చాయి. పసిడితో పాటే వెండి ధరలు సైతం అమాంతం తగ్గాయి.
Author: Desk 1•08 Jul 2026, 11:14 AM