టాప్ న్యూస్
మిడ్జిల్ నా రాజకీయ ప్రస్థానానికి పునాది.. సభలో సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు!..
మిడ్జిల్ కృతజ్ఞత సభ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మిడ్జిల్ పేరు వినగానే నాకు ప్రజల ప్రేమ, నమ్మకం, బాధ్యత గుర్తుకొస్తది పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను మీరు ఆశీర్వదించారు. మీరు తీసుకున్న ఆ నిర్ణయం నా జీవితాన్నే మార్చిందన్నారు.
Author: Desk 2•04 Jul 2026, 09:51 PM