ప్రపంచం
ఇంద్రా నూయీ షాకింగ్ కామెంట్స్.. భారత్‌పై ఏమన్నారంటే?
అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కండోలీజా రైస్‌తో ఆవిష్కరణ, యోగ్యతా విధానం పై జరిగిన సంభాషణ సందర్భంగా నూయీ కీలక వాఖ్యలు చేశారు. అమెరికా కాకుండా భారత్ సహా మరే ఇతర దేశంలోనైనా ఉండి ఉంటే బహుళజాతి కంపెనీల్లో ఒకటైన ‘పెప్సీకో’కు తాను సీఈవో కాలేకపోయేదాన్ని అని వ్యాఖ్యానించారు.
Author: Desk 2•04 Jul 2026, 02:15 PM