వ్యాపారం
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు షాకిచ్చాయి. పడిసి, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల ప్రధాన రాజధాని హైదరాబాద్ మార్కెట్లో నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఏకంగా రూ.3,770 పెరిగింది.
Author: Desk 2•02 Jul 2026, 11:10 AM