సినిమా
NTR: రాజకీయాలలోకి జూనియర్ ఎన్టీఆర్..అసలు విషయం ఇదే
NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి రాబోతున్నారా? త్వరలో సొంత పార్టీ పెట్టబోతున్నారా? అంతేకాదు, తమిళనాట రాజకీయాలలో ప్రస్తుతం ప్రకంపనలు సృష్ఠిస్తున్న హీరో, సీఎం విజయ్ తరహాలో తారక్ రాజకీయాలవైపు పూర్తిగా అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారా? ప్రస్తుతం ఇవే వార్తలు అంతటా వైరల్ అవుతున్నాయి.
Author: Anshu•14 Jul 2026, 06:26 PM