సినిమా
#VenkyAnil5: సెట్స్‌లోకి అడుగుపెట్టిన వెంకటేష్..ఇంకా ఎవరెవరున్నారంటే
#VenkyAnil5: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగా నవ్వించారో గత చిత్రాలలో చూశాము. మెగాస్టార్ తో అనిల్ రావిపూడి తీసిన మన శంకరవరప్రసాద్‌గారు ఫ్యాన్స్‌తో పాటు ప్రతీ ఒక్కరినీ బాగా ఎంటర్టైన్ చేసింది. ఇప్పుడు దానికి రెట్టింపు స్థాయిలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ల సినిమా ఉంటుందని చూపించడానికి మరో మల్టీస్టారర్ మూవీ రెడీ అవుతోంది.
Author: Desk 7•07 Jul 2026, 01:24 PM