Health
Walking Benefits: రోజుకు పది వేల అడుగులు.. ఆరోగ్యమా? లేక అపోహా?
Walking Benefits: చేతికి స్మార్ట్‌వాచ్ కట్టుకోవడం, రాత్రి పడుకునే ముందు స్క్రీన్ మీద '10,000 స్టెప్స్' అని కనిపించగానే మురిసిపోవడం ఇప్పుడు చాలామంది దినచర్యలో భాగమైపోయింది. సోషల్ మీడియాలో ఆ స్క్రీన్షాట్లను షేర్ చేస్తూ.. ఇక తమకు తిరుగులేదని, సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించేశామని భావిస్తుంటారు. అయితే నిజంగానే రోజుకు పది వేల అడుగులు వేస్తే పూర్తి ఫిట్నెస్ సొంతమవుతుందా?
Author: Mahesh•29 Nov 2026, 09:57 PM