తెలంగాణ
రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక ఆదేశాలు.. ఎల్లుండి కొత్త ఇన్చార్జితో భేటీ!
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏఐసీసీ (AICC) అధిష్ఠానం నుంచి ముఖ్యమైన ఆదేశాలు అందాయి. ఈ నెల 23వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జి బీఎం సందీప్‌తో ప్రత్యేకంగా సమావేశం కావాలని హైకమాండ్ సూచించింది.
Author: Mamatha puppala•21 Nov 2026, 11:33 AM