International
Today in History Nov 24: చరిత్రలో ఈ రోజు (24 నవంబర్)
చరిత్రలో నవంబర్ 24కి ప్రత్యేక స్థానం ఉంది. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ దేవ్ జననం, డార్విన్ 'ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్' గ్రంథ ప్రచురణతో పాటు సలీం ఖాన్, అమోల్ పాలేకర్, అరుంధతీ రాయ్ వంటి ప్రముఖుల జనన విశేషాలు ఈరోజున ఉన్నాయి.
Author: Mamatha puppala•24 Nov 2026, 09:06 AM