ఏపీ
Cyclones: బంగాళాఖాతంలో మరో రెండు తుఫాన్ల గండం.. ముంచుకొస్తున్న ముప్పు!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ నిపుణులు మరోసారి కీలక హెచ్చరిక జారీ చేశారు. బంగాళాఖాతంలో ఈ ఏడాది చివరి నాటికి మరో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (INCOIS) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటికే 'అర్నబ్', 'మురసు' తుఫాన్లు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విధ్వంసం సృష్టించగా, ఇటీవల వచ్చిన 'అక్వాన్' తుఫాన్ దిశ మార్చుకుని ఒడిశా వైపు కదలడంతో ఏపీకి పెను ప్రమాదం తప్పింది.
Author: Mamatha puppala•22 Nov 2026, 12:07 PM