National
Delimitation: చట్టసభల స్థానాల 50శాతం పెంపు.. ప్రజాస్వామ్య అవసరమేనా? ప్రయోజనం ఎవరికి?
దేశంలో లోక్సభ, శాసనసభ స్థానాలను ఒకేసారి 50 శాతం మేర పెంచే అంశంపై రాజకీయ, ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ ప్రతిపాదనపై విశ్లేషకులు, ప్రతిపక్షాల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా ఇంత భారీ స్థాయిలో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచడం ఎవరికి ప్రయోజనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Author: Mamatha puppala•29 Nov 2026, 09:57 AM