తెలంగాణ
TG: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో కబ్జా కలకలం.. మేఘా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా!
TG: హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో కబ్జా కలకలం చోటుచేసుకుంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో, మేఘా సంస్థ ప్రతినిధులు నేరుగా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగడం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
Author: Mahesh•26 Nov 2026, 08:14 PM