తెలంగాణ
KA Paul: రేవంత్ పాలనపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు.. భారత్ సమ్మిట్ విందులపై ఘాటు విమర్శలు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన ఏడుగురు అన్నదమ్ములు కలిసి రాష్ట్రంలోని ప్రజల సొమ్మును లక్షల కోట్ల రూపాయల మేర దోచుకుంటున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
Author: Mamatha puppala•19 Nov 2026, 01:36 PM