క్రైమ్
ఈజిప్టులో ఘోర అగ్నిప్రమాదం..ఇంధన ట్యాంకర్ పేలి 30 మంది సజీవ దహనం!
ఈజిప్టు రాజధాని కైరో శివార్లలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే రింగ్ రోడ్డుపై ఇంధన ట్యాంకర్ (Fuel Tanker) ప్రమాదానికి గురై పేలిపోవడంతో 30 మంది వరకు సజీవదహనమయ్యారు.
Author: Mamatha puppala•26 Nov 2026, 10:39 AM