Health
Carrot Juice Benefits: చలికాలంలో క్యారెట్ జ్యూస్ తాగొచ్చా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
చలికాలం మొదలవగానే మార్కెట్లలో తాజా, లేత క్యారెట్లు విరివిగా అందుబాటులోకి వస్తాయి. ఈ సీజన్లో క్యారెట్లను పచ్చిగా తినడం, వంటల్లో వాడటంతో పాటు క్యారెట్ జ్యూస్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. క్యారెట్లలో బీటా-కెరోటిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
Author: Mamatha puppala•29 Nov 2026, 12:55 PM