తెలంగాణ
TG: తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం.. ప్రైవేట్ హోటల్లో 25 మంది డీసీసీ అధ్యక్షుల సీక్రెట్ మీటింగ్!
TG: అధికార పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జిల్లాల్లో తమకు కనీస గౌరవం దక్కడం లేదంటూ ఏకంగా 25 మంది జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏకమై హైదరాబాద్‌లో అత్యవసరంగా సమావేశం కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Author: Mahesh•23 Nov 2026, 09:33 PM