తెలంగాణ
Errolla Srinivas: ప్రజలకు తాగునీళ్లు ఇవ్వలేరు.. కానీ, వందల కోట్లతో సమ్మిట్లా?- ఎర్రోళ్ల శ్రీనివాస్
రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. రాష్ట్రంలో ప్రజలకు తాగునీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్ నాయకులు.. వందల కోట్లతో సమ్మిట్లు పెడుతున్నారని మండిపడ్డారు.
Author: NK•25 Nov 2026, 05:54 PM