వ్యాపారం
Gold price today nov28: పసిడి, వెండి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు.. తాజా రేట్లు ఇవే!
దేశీయ బులియన్ మార్కెట్లో శనివారం (నవంబర్ 28) బంగారం, వెండి ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ముడిచమురు ధరలు, రూపాయి మారకం విలువతో పాటు డిమాండ్-సరఫరా పరిస్థితులు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Author: Mamatha puppala•28 Nov 2026, 10:07 AM