తెలంగాణ
RajaSingh Controversial Speech: భవిష్యత్లో దేశంలో పెను ప్రమాదం.. లైసెన్స్డ్ తుపాకులు కొనుక్కోండి: రాజాసింగ్
భవిష్యత్తులో దేశంలో హిందువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే భద్రతా ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ పద్ధతులను అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Author: Mamatha puppala•21 Nov 2026, 01:27 PM