ప్రపంచం
అంతరిక్షంలోనూ చైనాదే ఆధిపత్యమా..! మనం ఇంకా ఎంత దూరంలో ఉన్నాం..?
ఒకప్పుడు అంతరిక్షం అంటే పరిశోధనలు.. కొత్త ఆవిష్కరణలు.. చంద్రుడు, అంగారకుడిపై ప్రయోగాలు గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. అంతరిక్షం కేవలం శాస్త్రవేత్తల ప్రయోగశాల కాదు. ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరుకు కొత్త యుద్ధభూమిగా మారుతోంది. మరి ఈ యుద్ధంలో మనం ఎక్కడున్నాం..?
Author: Kashi•26 Nov 2026, 12:20 PM