స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
Delimitation Bill 2026: 543 నుంచి 850.. లోక్సభ సీట్లు 50 శాతం పెంపు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం!
దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు 543 మంది సభ్యులతో కొనసాగుతున్న లోక్సభ.. ఇకపై 850 మంది సభ్యుల సామర్థ్యం దిశగా వెళ్లబోతోందా? రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు కూడా 50 శాతం పెరగబోతున్నాయా? మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం కేంద్రం తీసుకొస్తున్న కొత్త ప్రతిపాదనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Author: Swechaanews Chairman•28 Nov 2026, 10:19 AM