International
Today in History November 21: చరిత్రలో ఈ రోజు (21 నవంబర్)
చరిత్రలో నవంబర్ 21కి ఎంతో ప్రత్యేకత ఉంది. 1970లో నోబెల్ గ్రహీత సర్ సి.వి. రామన్ వర్ధంతి, 1963లో తుంబా నుండి భారత్ తొలి రాకెట్ ప్రయోగం, 1877లో ఎడిసన్ ఫోనోగ్రాఫ్ ఆవిష్కరణ, 1996 నుంచి జరుపుకుంటున్న ప్రపంచ టెలివిజన్ దినోత్సవం ఈరోజు ముఖ్యమైన ఘట్టాలు.
Author: Mamatha puppala•21 Nov 2026, 09:45 AM